From the Telugu film, Bomma Blockbuster (2022), Nadikudi Railanti Sodhara Song Lyrics written by Vivek Athreya is sung by Vaikom Vijayalakshmi, and Music composed by Prashanth R Vihari.
Song Title | Nadikudi Railanti Sodhara |
---|---|
Album | Bomma Blockbuster (2022) |
Singer(s) | Vaikom Vijayalakshmi |
Music | Prashanth R Vihari |
Lyrics | Vivek Athreya |
Artists | Nandu, Rashmi Gautam |
Licenses | Lahari Music |
Nadikudi Railanti Sodhara Song Lyrics
Nadikudi Railanti Sodhara Lyric Video Song
నడికుడి రైలంటి సోదరా Nadikudi Railanti Sodhara Lyrics Telugu | Bomma Blockbuster
బావ ఓ.. బావ నా ఖర్చుకు లేవని కొత్త చెరువు పనికెళ్తే
నా ఖర్చుకు లేవని కొత్త చెరువు పనికెళ్తే
నా సోకు సుచినాడు నా రూపు సుచినాడు
ఒంగొని సుచినాడు తొంగోని సుచినాడు
మీసాలు దువ్వినాడు
గల గల గల గల గల గల పారే
సెలయేరంట గోరింకల్తో గారం చేస్తూ రాగలేంటి సిలకా సిలకా…
ఆ… సుర సుర సుర కత్తెలలాగా కత్తెరలేసి టక్కులు చేసి
టెక్కులు పోయే టక్కరి మూకుందెనకా… ముందెనకా
సిలకా... అటు సూ…డే నడికుడి రైలంటి సోదరా…
వినగడి పోసంటే నీదిరా
నడికుడి రైలంటి సోదరా… నడకన నీ సాటే లేరురా
బ్రోవబారమ బ్రోవబారమా… రఘురామ
బ్రోవబారమా… రఘురామ
భువనమేల్ల నీ పై నన్నోదలి
బ్రోవబారమా… రఘురామ ఆ…
ఆ.. ఎగాదిగా నోబాటునా తదేకంగా ఓ చోటున
మెదడుకి మేతేట్టాలె…
రమారమి నే చూసిన కథే కథ నే రాసిన సోకులు సెబట్టలే
కలిపితే ఆరు మూడు మూడు
కలపను అంటే అది పోరు
జోరుగ పోరు హోరా హోరని
కథకుడి నగవని సూపెడదాం
నడికుడి రైలంటి సోదరా…
వినగడి పోసంటే నీదిరా
నడకన నీ సాటే లేరురా
FAQs
From which movie is the song “Nadikudi Railanti Sodhara ”?
From “Bomma Blockbuster 2022“, “Nadikudi Railanti Sodhara ” is a song.
Who wrote the lyrics to “Nadikudi Railanti Sodhara ”?
Vivek Athreya wrote the lyrics to “Nadikudi Railanti Sodhara ”.
Who is the singer(s) of “Nadikudi Railanti Sodhara” song?
Vaikom Vijayalakshmi have sung the song “Nadikudi Railanti Sodhara ”